The BCCI has offered to play two extra T20 internationals in England next year following the last-minute cancellation of the fifth Test in Manchester due to Covid concerns.
#IndvsEng2021
#BCCI
#SouravGanguly
#ECB
#IPL2021
#ViratKohli
#RohitSharma
#SuryakumarYadav
#RaviShastri
#Cricket
#TeamIndia

ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కావాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 9న రాత్రి భారత క్రికెటర్లందరి కోవిడ్ రిపోర్టులు నెగెటివ్‌గా వచ్చినా.. మ్యాచ్ మధ్యలో ఏదైనా జరగవచ్చనే భయమే టీమిండియా ఆటగాళ్లను బరిలోకి దిగకుండా చేసింది. మ్యాచ్ ఆడమని భారత క్రికెటర్లు బీసీసీఐ కి తేల్చి చెప్పారు.